రెండు నిండు ప్రాణాలను బలిగొన్న కోడి పందాలు

Chicken rings that killed two full lives

Chicken rings that killed two full lives

Date:11/01/2019
విజయవాడ ముచ్చట్లు:
కోడి పందాలు రెండు నిండు ప్రాణాలను తీసింది. ఈ విషాద ఘటన చాట్రాయి మండలం చిత్తాపూర్ గ్రామంలో జరిగింది. సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రలో కోడి పందాలు జోరుగా సాగుతుంటాయి. ఈ  క్రమంలో చిత్తాపూర్ గ్రామంలో కూడా గురువారం అర్ధరాత్రి కోడి పందాలు నిర్వహించారు. .సమాచారం అందుకున్న పోలీసు లు దాడులు నిర్వహించారు. పోలీసుల రాకను చూసిన సుమారు 20 మంది పారిపోతుడగా ఇద్దరు వ్యక్తులు అక్కడి పోలాల్లో వున్న నేలబావిలో పడి పోయారు. బావిలోని బండరాళ్లు తగిలి తీవ్రగాయాలు అయ్యాయి. దాంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతెలె విస్సన్నపేటకు మండలం కొండపర్వకు చెందిన నక్కలా చెన్నకేశవరావు,(26), చిత్తపూరు గ్రామానికి చెందిన చిట్నూరు చెన్నకేశవరావు(20)లు. అగ్నిమాపక దళ౦ శుక్రవారం ఉదయం బావి నుంచి మృతదేహాలు ను తీశారు.
Tags:Chicken rings that killed two full lives

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *