Natyam ad

శ్రీ కాళహస్తీశ్వర స్వామి సేవలో చీఫ్ జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం శ్రీకాళహస్తి ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్ వారు కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తిశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
వీరిని దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఎస్ వి నాగేశ్వరరావు మరియు ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారి వద్ద వేద పండితులచే ఆశీర్వాదం చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు.

 

Post Midle

Tags: Chief Justice Dheerasingh Thakur in the service of Sri Kalahasthishwara Swamy

Post Midle