లక్ష్మి నరసింహ స్వామీ సేవలో చీఫ్ జస్టిస్

యాదాద్రి ముచ్చట్లు :

 

 

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు మంగళవారం యాదగిరి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నారు. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ఆయన ఈరోజు లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందించారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Chief Justice in the service of Lakshmi Narasimha Swamy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *