25న ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం టూర్. 

చిత్తూరు  ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గ కుప్పం లో ఈ నెల 25,26, వ తేదీల్లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.మొదట 23,24 తేదీల్లో పర్యటన ఉంటుందని భావించారు.అయితే అసెంబ్లీ సమావేశాలు నేపథ్యంలో 25వ తేదీ చంద్రబాబు పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి.ఈ దిశగా పార్టీ శ్రేణులు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు.

 

Tags: Chief Minister Chandrababu Kuppam tour on 25th.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *