తిరుమల వెంకన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

Date:30/9/2019

తిరుమల ముచ్చట్లు:

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామికి నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి   తొలిసారిగా దసరా ఉత్సవాలలో పట్టువస్త్రాలను బహుకరించారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి ఈవో అశోక్ సింఘాల్ ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి కలిసి ఘన స్వాగతం పలికారు అంతకుమునుపు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపి మిథున్ రెడ్డెప్ప తోపాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు అధికారులు అనధికారులు స్వాగతం పలికారు

 

 శ్రీవారి వార్షిక  బ్రహ్మోత్సవాల ప్రత్యేక కథనం

Tags:Chief Minister Jagan Mohan reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *