ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

మేడిపల్లి ముచ్చట్లు:

 

మేడిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అన్నం పెట్టే రైతన్నకు ప్రపంచంలోనే వినూత్న పథకం రైతులకుఅందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కానుక రైతు బంధు పథకం రైతుల ఖాతాల్లో జమకానున్న శుభ సందర్భంగా మేడిపల్లి మండల రైతు బంధు అధ్యక్షులు మిట్టపెల్లి భూమారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు దొనకంటి ఉమాదేవి రాజ రత్నాకర్ రావు, రైతు బంధు గ్రామ శాఖ అధ్యక్షులు తోకల రవీందర్, మాజీ సర్పంచ్ విరబత్తిని ఆంజనేయులు, ఏలేటి తిరుపతి,టీఆర్ఎస్  యూత్ అధ్యక్షులు ఎండి అజీమ్, సల్లూరి నారాయణ గౌడ్ ,చిట్యాల గంగన్న, చిట్యాల రాజేందర్, నల్ల మధు, రైతులు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Chief Minister KCR was anointed to paint

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *