Natyam ad

ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 5 సంవత్సరాలు

వెల్దుర్తి ముచ్చట్లు:

3648 కిలోమీటర్లు 2516 గ్రామాలు, 341 రోజులు, 124 భహిరంగ సభలు, 134,నియోజకవర్గాలు, 55 ఆత్మీయ సమ్మేళనాలు ఒకే ఒక్కడు విజయ సంకల్ప ధీరుడు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వెల్దుర్తి పాతబస్టాండు లో దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  విగ్రహానికి పూలమాల వేసిన పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ  పాత్రికేయులతో మాట్లాడుతూ పాదయాత్రలో ప్రజలతో మమేకమై, ప్రజల కష్టాలు కళ్లారా చూసి, ప్రజా అవసరాలు మేనిఫెస్టోగా మలచి, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Chief Minister Y.S. Jagan Mohan Reddy’s Praja Sankalpa Yatra was 5 years

Post Midle

Leave A Reply

Your email address will not be published.