ముఖ్యమంత్రి   వై. యస్. జగన్మోహనరెడ్డి కి అమ్మవార్ల ప్రతిమను అందజేసిన మంత్రి  పెద్దిరెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

జన హృదయ నేత, నవరత్నాల ప్రదాత   ముఖ్యమంత్రి   వై. యస్. జగన్మోహనరెడ్డి కి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం స్వామి-అమ్మవార్ల ప్రతిమను మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  మరియు శాసనసభ్యులు  బియ్యపు మధుసూదన్ రెడ్డి  సమక్షంలో అందజేసిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్  అంజూరు తారక శ్రీనివాసులు.

 

Tags: Chief Minister y. Yes. Minister Peddireddy presenting the statue of Mother’s to Jaganmohan Reddy