Date:22/07/2020
కృష్ణా ముచ్చట్లు:
కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం సమీపంలోని గాజులపేటవద్ద జగనన్న పచ్చతోరణంలో పాల్గొని, మొక్కలు నాటిన ముఖ్యమంత్రి వైయస్.జగన్ , పాల్గొన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, పలువురు శాసనసభ్యులు.
Tags: Chief Minister YS Jagan planted plants in Jagannath greenery.