గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి   వైయస్‌.జగన్‌.

Date:03/08/2020

అమరావతి ముచ్చట్లు:

Chief Minister YS Jagan wished Governor Shri Bishwabhushan Harichandan a happy birthday.

గవర్నర్‌   బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి   వైయస్‌.జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్‌కు ఫోన్‌చేసిన సీఎం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, మీ జీవితంలో సంతోషం నింపాలని కోరుకుంటున్నానంటూ సీఎం అన్నారు.

MLA ఆర్కె రోజా రాజంపేట లోక్ సభ సభ్యులు మిథున్ రెడ్డి కి రక్షాబంధన్ శుభాకాంక్షలు

Tags:Chief Minister YS Jagan wished Governor Shri Bishwabhushan Harichandan a happy birthday.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *