నగిరిలో జగనన్న విద్యా దీవెన పథకం ప్రాంభించిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
నగిరి ముచ్చట్లు:
జగనన్న విద్యా దీవెన పథకం అమలు లో బాగంగా చిత్తూరు జిల్లా నగిరిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తో కలిసి పాల్గొన్న రాష్ట్ర విద్యుత్,అటవీ,భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి .

Tags:Chief Minister YS Jaganmohan Reddy launched the Jagananna Vidya Diwena scheme in Nagiri.
