రేణిగుంట ఎయిర్ పోర్టులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

రేణిగుంట ముచ్చట్లు :

 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆడిత్యనాద్ దాస్ రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. రెండురోజుల జిల్లా పర్యటనలో భాగంగా వచ్చిన ఆయనకు కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ వెంకట అప్పల నాయుడు తదితర అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రం తిరుమలకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Chief Secretary to Government at Renigunta Airport

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *