Natyam ad

అమెజాన్ పికప్ బాయి తో పాటు ఒరిస్సా గంజాయి స్మగ్లర్

హైదరాబాద్ ముచ్చట్లు:

అమెజాన్ పికప్ బాయి తో పాటు ఒరిస్సా గంజాయి స్మగ్లర్ ను పట్టుకుని రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న సైబరాబాద్ SOT.SOT మేడ్చల్ టీమ్ & మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా మేడ్చల్ PS పరిధిలోని రేకులబావి చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు యువకులను పట్టుకుని వారి బాగులను పరిశీలించగా వారి వద్ద నుండి 2 కిలోల గంజాయి మరియు ప్లాస్టిక్ కవర్‌లను స్వాధీనం చేసు కోవడం జరిగింది.

 

 

Post Midle

ఒరిస్సాలో నౌపాడా ప్రాంతానికి చెందిన గిర్ధారి కొద్ది రోజులముందు తన స్వస్థలమైన ఒడిశా రాష్ట్రానికి వెళ్లి 2 కేజీల గంజాయిని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కేజీకి రూ.2,500/- చొప్పున కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసింది. ఇతను 2009 నుండి హైదరాబాద్ లోనీ వివిధ ప్రాంతాలలో ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది.లాల్ బజార్ కు చెందిన స్నేహితుడు రోహిత్ కు కేజీకి రూ.10,000/- కు అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకుని ఫోన్‌పే ద్వారా రూ.10,000/- అడ్వాన్స్‌గా అందుకున్నాడు. గిర్ధారి & రోహిత్‌లు మేడ్చల్ ప్రాంతం లోని రేకుల బావి చౌరస్తాలో గంజాయి మార్పిడి చేస్తుండగా SOT టీమ్ పట్టుకున్నారు.

వివరాలు
1). KAIBARTA GIRIDHARI S/o Kunnu Kaibarta, Age: 38, Occ: Hamali, R/o. Bandamadaram (V) Mulugu (M) & Medchal (D). N/o VTC Budhikomna, PO. Budhikomna, Nuapada Dist. Odisha. (Supplier)
Previously arrested in Cr.No. 30/2022 U/s 20 (2) COTPA, 8c R/w 20 (b) (ii) (B) NDPSA of Trimulghery PS, Hyd

2). NALLA ROHIT KUMAR S/o Nalla Krishna, Age 24, Occ: Amazon Pickup boy @ Devarayamjal, R/o Lalbazar, Thirumalagiri, Hyd. (Receiver)

స్వాధీనం చేసుకున్న వివరాలు
1). గంజాయి – 2 కేజీలు. విలువ రూ. 20,000/-.
2) తూకం వేసే యంత్రం – 1
3) సెల్ ఫోన్ – 01
4) చిన్న ప్లాస్టిక్ కవర్లు

మేడ్చల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags:Chilakaluripet ZPTC joined TDP

Post Midle