Natyam ad

టీడీపీలో చేరిన చిలకలూరిపేట జెడ్పీటీసీ

చిలకలూరిపేట ముచ్చట్లు:

చిలకలూరిపేట రూరల్ జెడ్పీటీసీ కోడే సుధారాణి కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీని వీడి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా అభివృద్ధి, ప్రజలకు న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీయే అని సుధారాణి అన్నారు. అందుకోసమే టీడీపీలో చేరినట్లు తెలిపారు. కాగా నిన్నటిదాకా వైసీపీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడుతో సుధారాణి ప్రచారంలో పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Chilakaluripet ZPTC joined TDP

Post Midle