బాల నేరస్థుడు అరెస్ట్.

తిరుపతి ముచ్చట్లు:
 
గుమ్మడిపూడి లో అరెస్ట్ కాబడిన ముగురు నిందితుల నుండి మూడు లక్షల నగలు రికవరీ. శ్రీకాళహస్తి టు టౌన్, గాజులమండ్యం, చంద్రగిరి ,అలిపిరి, తిరుచానూరు లో జరిగిన చోరీ లలో రికవరీ .75 గ్రాముల మూడు చైన్ లు, రెండు తాళిబొట్లు ,రెండు వేల నగదు, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం. నెల్లూరు జిల్లా కప్పట్రాళ్ల తిప్ప చెందిన అనూక్ కుమార్ ,చిన్న, సలామ్ రాజ్, ముఠా గా ఏర్పడి దారి దోపిడీల కు పాల్పడినట్టు వెల్లడి తిరుపతి సిసిఎస్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్రైమ్ డి.ఎస్.పి మురళీధర్ వెల్లడి.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Child offender arrested.

Natyam ad