Natyam ad

జీహెచ్ఎంసీ  నిర్లక్ష్యానికి చిన్నారి బలి

హైదరాబాద్ ముచ్చట్లు:


పాల ప్యాకెట్ కోసమని బయటకు వెళ్లిన బాలిక మళ్లీ తల్లి ముఖం చూడలేదు. చిన్నారి మ్యాన్హోల్ మూత తెరచివుండటంతో డ్రైనేజీలో పడిపోయింది.  సికింద్రాబాద్  పార్క్లైన్ దగ్గర పాప మృతదేహం గుర్తించారు. మృతురాలు 4వ తరగతి చదువుతున్న మౌనికగా గుర్తించారు.

 

Tags: Child victim of GHMC negligence

Post Midle
Post Midle