పిల్లల ఆరోగ్యపై జాగ్రత్తలు తీసుకోవాలి
– వీడియో కాన్ఫరెన్స్లతో వైద్యసిబ్బందిలను ఆదేశించి జిల్లా కలెక్టర్
ఆసిఫాబాద్ ముచ్చట్లు:
మండలకేంద్రంలోని కేజిబివి పాఠశాల, ఆశ్రమపాఠశాలను ప్రతి రోజు వై ద్యసిబ్బంది తిరుగుతుఉండాలని పిల్లలకు మేరుగైన వైద్యం అదించాలని గురువారం ఉద యం జిల్లా కలెక్టర్ రాహుల్జ్, డిఎంహెచ్ వో ప్రభాకర్ రెడ్డిలు వైద్యధికారులకు, వైద్యసిబ్బ ౦దిలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పాఠశాలలో ఎలాంటి చోటు చేసుకోకుండా పిల్ల లకు మెరుగైన వైద్యం అధించాలని అదేశించారు. సిర్పూర్(యు) వైద్యసిబ్బంది, కేజిబివి ఎ ఠశాల,మహగావ్ ఆశ్రమపాఠశాల, కోహిన్నూర్ ఆశ్రమపాఠశాలలో వైద్యశిభిరం నిర్వహి ౦చారు. సిర్పూర్(యు) మండలకేంద్రంలోని కేజిబివి పాఠశాలలో ఆర్బిఎస్కే వైద్యధికారి సుమంగళి, పిల్లలకు వైద్యపరీక్షలు నిర్వహించారు, జ్వరతో ఉన్న విద్యార్థులకు రక్తపరీక్షలు. నిర్వహించారు. సిర్పూర్(యు) వైద్యసిబ్బంది మాట్లాడాతు పాఠశాలలో ఏ చిన్న పాటి జ ్వరలు, దగ్గు, ఉన్న సమాచారం అందించాలన్నారు. పాఠశాల చుట్టుపక్కల పరిశుభ్రతంగా ఉ ౦చాలన్నారు. విద్యార్థులు భోజన సమయంలో చేతులు శుభ్రంగా కడగాలని సూచించారు. ప్రతి ఒక్కరు విద్యార్థు ఆరోగ్యం పై జాగ్రత్తలగా ఉండాలని విద్యార్థులకు అవగాహణ క ల్పించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి సుమలత, వైద్యసిబ్బంది నీలకంఠ, జాధవ్ కవితా, ఆర్డీఎస్కే వైద్యసి బృందులు,ఆశవర్కర్ మధవిలు ఉన్నారు.

Tags: Children’s health should be taken care of
