పుంగనూరు కరాటేలో చిన్నారుల ప్రతిభ
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణానికి చెందిన 17 మంది విద్యార్థులు కర్నూలులో దక్షిణభారతదేశ కరాటే పోటీల్లో సోమవారం పాల్గొన్నారు. ఇందులో పట్టణానికి చెందిన 17 మంది ఉత్తమ ప్రతిభ కనబరచి పథకాలు అందుకున్నారు. గెలుపొందిన విద్యార్థులు జనవరి 22న గోవాలో జరిగే అంతర్జాతీయ పోటీల్లొ పాల్గొంటారని జిల్లా అధ్యక్షుడు సునీల్ తెలిపారు.

Tags; Children’s talent in Punganur Karate
