Children's talents in karate

కరాటేలో చిన్నారుల ప్రతిభ

Date:27/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరులోని వివిధ పాఠశాలలకు చెందిన 110 మంది విద్యార్థులు 30వ జాతీయ కరాటే పోటీలలో పాల్గొని బహుమతులు సాధించుకున్నారు. సోమవారం కరాటే అధ్యక్షుడు, మాస్టర్‌ రామచంద్ర తెలిపిన మేరకు బెంగళూరులో ఆదివారం జరిగిన జాతీయ కరాటే పోటీలలో విద్యార్థులు వెహోదటి, రెండు బహుమతులు గెలుచుకున్నారని తెలిపారు. ఈ పోటిలలో గెలుపొందిన విద్యార్థులను జూన్‌ నెలలో జరగనున్న సౌత్‌కొరియా దేశంలో జరిగే ఇంటర్నేషనల్‌ పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులను కరాటే మాస్టర్లు సదాశివ, సునీల్‌, మంజునాథ్‌, దివ్య, హరీష్‌తో పాటు పాఠశాలల ఉపాధ్యాయులు అభినందించారు.

కులగణన ఓటర్ల జాబితా విడుదల

Tags: Children’s talents in karate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *