చిన్నారి మృతదేహం లభ్యం

Date:15/11/2020

సంగారెడ్డి    ముచ్చట్లు:

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని చెరువులో నాలుగేళ్ల పాప శవం లభ్యం అయింది. మృతురాలు  మల్కాపూర్ గ్రామానికి చెందిన కటికె మస్తాన్ కూతురిగా గుర్తించారు. పాప మృతి పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాపను ఎవరైన చంపి చెరువులో పడేశారా ? లేక పాప తల్లిదండ్రుల మధ్య గొడవలే  చిన్నారి మృతికి కారణమా ? అన్న  కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం చిన్నారి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు

Tags: Child’s body available

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *