ముగ్గురు సంతానానికి చైనా గ్రీన్ సిగ్నల్

చైనా ముచ్చట్లు :

 

జనాభా నియంత్రణ విషయంలో చైనా ప్రభుత్వం దశాబ్దాలుగా అమలు చేస్తున్న చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. ఇకపై ముగ్గురు పిల్లలను కనెందుకు దంపతులకు అనుమతి ఇచ్చింది. చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ అధ్యక్షతన జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: China green signal for three children

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *