జేసీ వ్యాఖ్యాలను ఖండించిన చినరాజప్ప

Chinarajappa denies JC's comments

Chinarajappa denies JC's comments

Date:22/09/2018
పిఠాపురం ముచ్చట్లు:
పోలీసులపై ఎంపీ జేసీదివాకర్ రెడ్డి  వ్యాఖ్యలు అనుచితం. దివాకర రెడ్డి తీరు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని హోం మంత్రి చినరాజప్ప అన్నారు. శనివారం నాడు అయన పిఠాపురంలో పర్యటించారు.  కార్యక్రమంలో భాగండా  60 లక్షలతో నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనం ప్రారంభోత్సవం చేసారు.
టిడిపి  ఎంపీగా వుండి ప్రభుత్వ వ్యవస్థపై  జేసీ వ్యాఖ్యలు చేయడం సరికాదు. నాలుకలు కోస్తామని పోలీసు సంఘం ప్రతినిథులు ప్రకటన చేయడం  కూడా సమర్థనీయం కాదని అయన అన్నారు. రాష్ట్రంలో పోలీసులు  సమర్థవంతంగా  పని చేస్తున్నారు. పోలీసులు సంయమనంతో పరిస్థితులను బట్టి స్పందించాలని అయన అన్నారు.
Tags:Chinarajappa denies JC’s comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *