జైలు నుంచి విడుదల కానున్న చింతమనేని ప్రభాకర్

Chintamaneni Prabhakar is to be released from jail

Chintamaneni Prabhakar is to be released from jail

Date:16/11/2019

ఏలూరు  ముచ్చట్లు:

చింతమనేని ప్రభాకర్​ జైలు నుంచి విడుదల కానున్నారు. నాలుగు కేసుల్లో ఏలూరు న్యాయస్థానం బెయిలు మంజూరు చేసింది. నేడు కోర్టులో పూచీకత్తులు ఇచ్చిన తర్వాత చింతమనేని బయటకు రానున్నారు.

 

కోస్తాలో రాబోయే 24 గంటల్లో మోస్తరు వర్షాలు

 

Tags:Chintamaneni Prabhakar is to be released from jail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *