Natyam ad

తెలుగుదేశం పార్టీకి చెందిన చీరలు పట్టివేత – డి.ఎస్.పి

కృష్ణా  ముచ్చట్లు:

పామర్రు (మ) పెరిశే పల్లిలో ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో చీరల బండిల్స్ కనుగొన్న పోలీసులు.ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన తెలుగుదేశం పార్టీకి చెందిన చీరలు పట్టివేత ,మూడు గంటలు నిరీక్షణ అనంతరం వచ్చిన తాళాలు.పోలీసులకు సమాచారం రావడంతో ఇంటి తాళాలు తీయించిన పోలీసులు.రాత్రి 11.30 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్న డి.ఎస్.పి శ్రీకాంత్.సుమారు రూ.10లక్షల విలువ చేసే చీరలుగా ఉన్నట్లు సమాచారం : డిఎస్పి శ్రీకాంత్.పామర్రు ఎస్ఐ, సిఐ లకు సమాచారం తోనే ఈ దాడి.మొత్తం 46 బండిల్స్ సీజ్ చేసిన పోలీసులు.విజయవాడకు బుకింగ్ ద్వారా వచ్చినట్లు వెల్లడించిన డి.ఎస్.పి.చెరుకూరి వెంకన్న చౌదరి ఇంట్లో దొరికిన చీరలు.

 

Post Midle

Tags:Chiralu Pattivetha of Telugu Desam Party – D.S.P

Post Midle