అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్న చిత్తూరు కలెక్టర్

చిత్తూరు ముచ్చట్లు :

 

చిత్తూరు కలెక్టర్ హరినారాయనన్ జిల్లాలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతి రోజు సమీక్షలు జరపడం గాక నేరుగా వెళ్లి క్షేత్ర స్థాయి పరిశీలన చేసి, అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం ఎస్ ఆర్ పురం మండలం కటిక పల్లిలో జరుగుతున్న గ్రామ సచివాల యాలు,ఆర్ బి కె ,వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణాలను పరిశీలించారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Chittoor Collector running development works

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *