చిత్తూరు ఎంపి రెడ్డెప్పకు సన్మానం

Chittoor MP pays homage to Reddeppa

Chittoor MP pays homage to Reddeppa

Date:17/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు పార్లమెంట్‌ సభ్యులు , రైల్వేబోర్డు మెంబర్‌గా నియమితులైన ఎన్‌.రెడ్డెప్పను పలువురు సన్మానించారు. మంగళవారం లయన్స్ క్లబ్  జిల్లా పీఆర్‌వో డాక్టర్‌ శివ , లయన్స్ అధ్యక్షురాలు డాక్టర్‌ సరళ, జెఏసి చైర్మన్‌ వరదారెడ్డి ఆధ్వర్యంలో ఎంపి రెడ్డెప్పకు శాలువకప్పి సన్మానించారు. ఈ సందర్భంగా రెడ్డెప్ప మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు రాష్ట్రంలో రైల్వేస్టేషన్లు, లైన్ల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్లు సుబ్రమణ్యం, కృష్ణమూర్తి, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు విధులు బహిష్కరణ

Tags: Chittoor MP pays homage to Reddeppa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *