Chittoor MP Reddeppa is honored

చిత్తూరు ఎంపి రెడ్డెప్పకు సన్మానం

Date:03/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు పార్లమెంట్‌ సభ్యులు ఎన్‌.రెడ్డెప్పకు వెలుగు , సెర్ఫ్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు హరిక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉద్యోగులు సన్మానం చేశారు. ఎంపిని ఇంటిలో కలిసి, ఆయనకు, ఆయన సతీమణికి శాలువకప్పి, పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వెలుగు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. అలాగే సున్ని అంజుమన్‌ అధ్యక్షుడు, కౌన్సిలర్‌ ఇనాయతుల్లా షరీఫ్‌ ఆధ్వర్యంలో ముస్లింలు ఎంపి రెడ్డెప్పకు ఘన సన్మానం చేశారు.ఈ కార్యక్రమాలలో ముస్లిం నాయకులు హిరో, ఇర్ఫాన్‌ జిల్లా వెలుగు ఉద్యోగుల సంఘ ప్రతినిధులు వహిద్‌బాషా, మోహన్‌క్రిష్ణ, మునిలక్ష్మి, నాగరత్న, హేమలత, గంగోజి, చిన్నప్ప, శీనప్ప, రమాదేవి, రెడ్డెప్ప, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

 

పేద ముస్లింలకు రంజాన్‌తోఫా

Tags: Chittoor MP Reddeppa is honored

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *