చిత్తూరు ఎంపి రెడ్డెప్పకు సన్మానం

Chittoor MP Reddeppa is honored
Date:06/06/2019
పుంగనూరు ముచ్చట్లు:
చిత్తూరు పార్లమెంటు సభ్యలు ఎన్.రెడ్డెప్పకు పట్టణంలో గురువారం ఘన సన్మానం చేశారు. వైఎస్సార్సీపి మహిళా విభాగం నాయకురాళ్లు తులసెమ్మ, షకీల కలసి రెడ్డెప్పకు శాలువ కప్పి , పూలమాల వేసి సన్మానించారు. న్యాయవాదిగా ఉంటు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విదేయుడుగా ఉన్న రెడ్డెప్పను ఎంపిగా చేసిన ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో నిజాయితీగా ఉండే వారికి ఎప్పటికైన గుర్తింపు లభిస్తుందనటానికి రెడ్డెప్ప నిదర్శనమని కొనియాడారు.
అమ్మానాన్నల లక్ష్య సాదన కోసమే మాదురి కృషి
Tags: Chittoor MP Reddeppa is honored