చిత్తూరు ఎంపి రెడ్డెప్పకు సన్మానం

Chittoor MP Reddeppa is honored

Chittoor MP Reddeppa is honored

Date:11/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు పార్లమెంటు సభ్యలు ఎన్‌.రెడ్డెప్పకు మున్సిపాలిటి కమిషనర్‌ మదుసూదన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, కౌన్సిలర్‌ అమ్ము కలసి మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆవుల అమరేంద్ర మాట్లాడుతూ న్యాయవాదిగా ఉంటు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విదేయుడుగా ఉన్న రెడ్డెప్పను ఎంపిగా చేసిన మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డికి, ఎంపి మిధున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ విగ్రహానికి పాలాభిషేకం

Tags:Chittoor MP Reddeppa is honored

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *