చిత్తూరు ఎంపి రెడ్డెప్పకు సన్మానం

Chittoor MP Reddeppa is honored

Chittoor MP Reddeppa is honored

Date:12/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు పార్లమెంటు సభ్యలు ఎన్‌.రెడ్డెప్పకు పలువురు నేతలు సన్మానం చేశారు. బుధవారం పట్టణంలోని పారిశ్రామికవేత్త ఆర్‌విటి బాబు ఎంపి రెడ్డెప్పకు సన్మానం చేశారు. కాపు యువజన సంఘనాయకులు కొండవీటి నరేష్‌ ఎంపిని సన్మానించారు. అలాగే తాజ్‌పాన్‌ సెంటర్‌కు చెందిన ముస్లిం యువకులు అబ్ధుల్‌మజీద్‌, ఇమ్రాన్‌, అతిక్‌, మన్సూర్‌, అహమ్మద్‌ , నవాజ్‌లు ఎంపికి శాలువ కప్పి సన్మానం చేశారు. అలాగే ఎంఆర్పీఎస్‌ రాష్ట్ర నాయకుడు మిద్దింటి వెంకటస్వామి, డాక్టర్‌ సుందరం, పార్టీ జిల్లా కార్యదర్శి నరసింహులు, ఎంఈఎఫ్‌ జిల్లా కార్యదర్శి శంకర్‌ , ఫృద్విరావు తదితరులు కలసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్‌, చిన్ని, రాజు, శ్రీనివాసులు, సూరి తదితరులు పాల్గొన్నారు.

 

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ హీరోగా ఆదిత్య మ్యూజిక్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం!

Tags: Chittoor MP Reddeppa is honored

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *