చిత్తూరు ఎంపి రెడ్డెప్పకు సన్మానం

Chittoor MP Reddeppa is honored

Chittoor MP Reddeppa is honored

Date:13/06/2019

 

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు పార్లమెంటు సభ్యలు ఎన్‌.రెడ్డెప్పకు పలువురు నేతలు సన్మానం చేశారు. గురువారం
ఎంపి నివాస గృహంలో బలిజసంఘం నాయకులు నానబాలగణేష్‌, మిలటరి శ్రీనివాసులు , నానబాలమణి ఆధ్వర్యంలో ఎంపికి పూలమాలలు వేసి, శాలువ కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా నిరాడంబరుడుగా ఉన్న న్యాయవాది రెడ్డెప్పకు ఎంపి టికెట్టు ఇచ్చి గెలిపించిన మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కృత జ్ఞతలు తెలిపారు. ఎంపిని సన్మానించిన వారిలో విశ్రాంత మిలటరీ ఉద్యోగులు బాలక్రిష్ణారెడ్డి, శ్రీనివాసులు, బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

న్యాయవాదులు విధులు బహిష్కరణ

Tags: Chittoor MP Reddeppa is honored

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *