చిత్తూరు ఎంపి రెడ్డెప్పకు న్యాయవాదులచే సన్మానం

Chittoor MP Reddeppa is honored by advocates

Chittoor MP Reddeppa is honored by advocates

Date:12/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు సీనియర్‌ న్యాయవాది ఎన్‌.రెడ్డెప్ప చిత్తూరు ఎంపిగా ఎంపిక కావడంపై పట్టణ న్యాయవాదులు బుధవారం రాత్రి ఘన సన్మానం చేశారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు పులిరామక్రిష్ణారెడ్డి, కార్యదర్శి కెవి.ఆనంద్‌కుమార్‌ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాన్య దళితు కుటుంబంలో పుట్టిన రెడ్డెప్ప అంచలంచలుగా ఎంపి స్థాయికి ఎదిగారని కొనియాడారు. ఈ కార్యక్రమంలోసీనియర్‌ న్యాయవాదులు కె.వెంకట్రమణ, శ్రీరాములురెడ్డి, వెంకటముని యాదవ్‌, ఆకుల చెన్నకేశవులు , మల్లికార్జునరెడ్డి, వీరమోహన్‌రెడ్డి, వెంకటరెడ్డి యాదవ్‌, ప్రసాద్‌రెడ్డి, పి.వెంకట్రమణరెడ్డి , ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

నాటుసారా తాగి యువకుడు మృతి

Tags: Chittoor MP Reddeppa is honored by advocates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *