చిత్తూరు ఎంపి రెడ్డెప్పకు సన్మానం

Chittoor MP Reddeppa is honored

Chittoor MP Reddeppa is honored

Date:31/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు పార్లమెంటు సభ్యలు ఎన్‌.రెడ్డెప్పకు పట్టణంలో శుక్రవారం ఘన సన్మానం చేశారు. మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూణం , కెసిటివి అధినేత ముత్యాలు, కౌన్సిలర్‌ మనోహర్‌ , సంక ల్ప సోసైటి అధ్యక్షుడు రాజు కలసి రెడ్డెప్పకు శాలువ కప్పి , పూలమాల వేసి సన్మానించారు. దళిత కులంలో పుట్టి, న్యాయవాదిగా పెద్దిరెడ్డి కుటుంబానికి సన్నిహితుడైన రెడ్డెప్పకు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టికెట్టు ఇప్పించి, ఎంపిగా గెలిపించేందుకు కృషి చేయడం మరువలేనిదని, దళితులందరు పెద్దిరెడ్డికి అండగా నిలవాలని రాజు కోరారు.ఈ కార్యక్రమంలో కో-ఆఫ్షన్‌మెంబర్‌ ఖాదర్‌బాషా, లయన్స్క్లబ్‌ మెంబర్‌ గోపాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

ప్రధానిగా మోదీ రెండవ సారి ఎన్నిక కావడంపై సంబరాలు

 

Tags: Chittoor MP Reddeppa is honored

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *