Natyam ad

చిత్తూరు పోలీస్ ఆఫీస్ నందు బాధ్యతలు చేపట్టిన అడిషనల్ ఎస్.పి ఆపరేషన్స్   వై.బి.పి.టి.ఏ. ప్రసాద్

చిత్తూరు ముచ్చట్లు:

వై.బి.పి.టి.ఏ. ప్రసాద్  అడిషనల్ ఎస్.పి ఆపరేషన్స్ బాద్యతలు స్వీకరించి మర్యాద పూర్వకంగా చిత్తూరు ఎస్.పి.  వై.రిశాంత్ రెడ్డి, ఐ.పి.ఎస్. ని కలిసారు. ఈయన 1991 లో ఎస్.ఐ. గా పోలీస్ శాఖలో చేరి కర్నూల్ జిల్లలో పలు చోట్ల పనిచేసి 2006 లో సి.ఐ. గా మరియు 2012 లో డి.ఎస్పీ గా పదోన్నతి పొంది డి.ఎస్పీ గా గుడివాడ, ఆదోని మరియు విజయవాద్ ట్రాఫిక్, ఇంటలిజెన్స్ లాంటి పలు శాఖలలో ఉద్యోగం నిర్వర్తించి ఇటీవల డి.ఎస్పీ లకు వచ్చిన ప్రమోషన్ లో బాగంగా నెల్లూరు లో ఎస్.సి/ఎస్.టి సెల్ – I డి.ఎస్పీ గా పనిచేస్తూ ప్రమోషన్ పై చిత్తూరు కు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ గా వచ్చారు. అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ గా పోస్టింగ్ ఇస్తూ అదనపు భాద్యతలుగా ట్రాన్స్పోర్ట్ డిపార్టుమెంటు కు అటాచ్మెంట్ చేసారు.

 

Post Midle

Tags: Chittoor Police Office Additional SP Operations Y.B.P.T.A. Prasad

Post Midle