Natyam ad

దళిత మహిళపై నోరు పారేసుకున్న చిత్తూరు టిడిపి అభ్యర్థి

చిత్తూరు ముచ్చట్లు:

మొగుళ్లను వదిలేస్తారా..? అంటూ అసభ్య వ్యాఖ్యలు.అవమానకరంగా చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ రావు వ్యాఖ్యలు.కనకనెరి దళిత మహిళల పట్ల అసభ్య వ్యాఖ్యలు.ఈ ఊర్లో అందరూ ఇంతేనా..?.ఇలాంటోళ్లు ఉన్నారా..? ఈ ఊర్లో..పెళ్లిళ్లు చేసుకుని వదిలేస్తారంట..ఆయమ్మ ఏమో మొగుడు లేదనే..ఈయమ్మేమో మొగుడు ఉన్నాడు..ఏడో పోయాడు..నాకు సంబంధం లేదంటోంది..ఈ ఊర్లో అందరూ ఇంతేనా అని నోటి దురుసు ప్రదర్శించిన టీడీపీ అభ్యర్థి.టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ పై దళితుల మండిపాటు.దళిత మహిళల తో అహంకారంగా, అసభ్యంగా ప్రవర్తిస్తారా..? అంటూ మండిపాటు.

 

Post Midle

Tags:Chittoor TDP candidate who slandered a Dalit woman

Post Midle