Natyam ad

పుంగనూరు వృద్ధాశ్రమంలో క్రిస్‌మస్‌ సంబరాలు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని దోబీకాలనీలో గల తెలుగుతల్లి వృద్ధాశ్రమంలో ఆదివారం క్రిస్‌మస్‌ సంబరాలు నిర్వహించారు. ఫాస్టర్‌ రాఖేష్‌నిమ్రోద్‌, కార్యదర్శి రవికుమార్‌ ఆధ్వర్యంలో వృద్ధులతో కలసి కేక్‌ కట్‌ చేసి , ఏసుప్రభువు కీర్తనలను ఆలాపించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు సురేష్‌కిష్టఫర్‌, దేవప్రకాష్‌, యుత్‌ సభ్యులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Christmas celebrations at Punganur old age home

Post Midle