యువగళం విజయవంతం కావాలని చర్చి ఫాదర్ ప్రార్థనలు

రాజోలుముచ్చట్లు:


యువ గళం విజ యవంతం కావాలని విశాఖ పార్లమెంట్ క్రిస్టి యన్ ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాల యంలో ప్రత్యేక ప్రార్థన జరిగింది ఈ సందర్భంగా అధ్య క్షుడు ఊరుకూటి డేవిడ్ మాట్లాడుతూ డిసెంబరు నె లాఖరు వరకు పాదయాత్ర జరుగుతున్న సందర్భంగా యావత్ ఆంధ్ర రాష్ట్ర, క్రైస్తవ ప్రజల  నారా లోకేష్ ప క్షాన,ఉం టూ ఆయనతో నడవడానికి సిద్ధంగా ఉన్నారని అందు లో భాగంగా గతంలో వైఎస్ కుటుంబం  పాదయాత్ర చేసినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇటువంటి ఇబ్బంది కలగజేయలేదని అది గుర్తుపెట్టు కుని యువనేత లోకేష్ కి సహకరించాలని అన్నారు మళ్లీ మొదలైన యువ గళం పాదయాత్రకు అడ్డంకులు కలిగించిన అవాంతరాలు  సృష్టించిన క్రైస్తవ సమాజం ఊరుకునే ప్రసక్తే లేదని మరొకసారి క్రైస్తవ సమాజం పక్షాన విశాఖపట్నం డేవిడ్ హెచ్చరించారు విశాఖప ట్నంలో పాదయాత్ర ముగించనున్న లోకేష్ యువ గళం  పాదయాత్రకు వస్తున్నటువంటి ఆదరణ ఓర్వలేక నా రాచంద్రబాబు నాయుడు పై అక్రమ అరెస్టులు చేయ డం వలన మధ్యంతరంగా ఆగిపోయిన యువకుల పాదయాత్ర పునఃప్రారంభం కావడం హర్షణీయమని అన్నారు.

 

Tags: Church Father’s Prayers for Youth to Succeed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *