రోడ్డు ప్రమాదంలో సిఐకి గాయాలు
నెల్లూరు ముచ్చట్లు:
నాయుడుపేట అర్బన్ సీఐ ప్రభాకర్ రావు వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొంది. ఘటనలో అయన స్వాల్ప గాయలతో తప్పించుకున్నారు. నాయుడుపేట మండలం పండ్లూరు స్టీల్ పరిశ్రమ వద్ద పోలీసు జీపును ట్రాక్టర్ ట్రాలీ ఢీ కొట్టింది. ప్రమాదంలో జీపు నుజ్జు నుజ్జయింది. గాయపడిన సిఐ ప్రభాకర్ రావు, డ్రెవర్ భాస్కర్, కానిస్టేబుల్ చిరంజీవి, హోమ్ గార్డ్ వెంకీలను చికిత్స నిమిత్తం ప్రవేటు ఆసుపత్రికి తరలించారు.
Tags: CI injured in a road accident

