Natyam ad

సీఐ లోక్‌నాథ్ ను వీఆర్‌కు

గుంటూరు ముచ్చట్లు:

 

గుంటూరులోని నగరంపాలెం సీఐ లోక్‌నాథాన్ని వీఆర్‌కు పంపిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. నగరంపాలెం ఏసుభక్తనగర్‌కు చెందిన స్వతంత్ర అభ్యర్థినిగా విడదల రజని నామినేషన్‌ వేయడానికి వెళుతున్న క్రమంలో ఆమెను కిడ్నాప్‌ చేశారనే ఉదంతంపై ఉన్నతాధికారులకు సరైన సమయంలో సమాచారం ఇవ్వలేదనే కారణంతో ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

 

Tags: CI Loknath to VR

Post Midle
Post Midle