CI Rajasekhar dies of illness

అనారోగ్యం తో CI రాజశేఖర్ మృతి

Date:14/07/2020

అనంతపురం ముచ్చట్లు:

ట్రాఫిక్ CI గా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ కర్నూల్ కి వెళుతూ ఉండగా అనారోగ్యం తో మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో తీవ్ర ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

జీవో నెంబర్.3 పై సుప్రీంలో రివ్యూ పిటిషన్

Tags: CI Rajasekhar dies of illness

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *