Natyam ad

సీఐ రుషికేశవ మృతి

తిరుపతి ముచ్చట్లు:

నిన్నటి దినం 08/07/2022 సమయం 11:51 PM గంటలకు తిరుపతి లోని రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు CI. శ్రీ రిషికేశవ  స్వర్గస్తులైనారు, రమాదేవి హాస్పిటల్ నుండి మదనపల్లి లోని వారి యొక్క ఇంటి దగ్గరకు ( Near ASR theater Roja flats) పార్థిదేహమును తీసుకెళ్లడం జరుగుతున్నది, వారి యొక్క మిత్రులు మరియు శ్రేయోభిలాషులకు ఈ విషయం తెలియజేస్తున్నాము. దహన క్రియలు ఈరోజు మధ్యాహ్నం పైన పుంగనూరు సమీపములో నిర్వహించబడును .

Post Midle

Tags:ci rusikesau passad

Post Midle

Leave A Reply

Your email address will not be published.