Natyam ad

వాహనాల తనిఖీలో రూ.1,20 లక్షల నగదు పట్టుకున్న సీఐ సద్గురుడు

అంగళ్ళు ముచ్చట్లు:

పోలీసులు వాహనాల తనఖి నిర్వహించి నగదును సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి మదనపల్లి రూరల్ సర్కిల్ సీఐ సద్గురుడు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం లోని కురబలకోట మండలం అంగళ్లు మదనపల్లి రూరల్ సర్కిల్ సీఐ సద్గురుడు సోమవారం ఎన్నికల నిబంధనల దృష్ట్యా సీఐ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో బెంగళూరు నుంచి కడప వైపు వెళుతున్న ఓ కారులో రూ. 1,20,000 పట్టుబడిందన్నారు. నగదుకు ఎలాంటి రసీదులు లేకపోవడంతో సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు.

 

Post Midle

Tags: CI Sadguru seized Rs 1.20 lakh cash during vehicle inspection

Post Midle