సెలవు రద్దు చేసుకున్న సీఐడీ చీఫ్‌ సంజయ్‌ 

అమరావతి ముచ్చట్లు:

విదేశాలకు వెళ్లేందుకు సీఎస్ అనుమతివ్వడంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది.ఇప్పుడు సంజయ్ సెలవుపై విదేశాలకు వెళ్లాలనుకున్న ప్రతిపాదనను వెనక్కు తీసుకోవడంపై ఆసక్తికర చర్చ మొదలైంది.

 

Tags: CID Chief Sanjay has canceled his leave

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *