ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులు

హైదరాబాద్‌ ముచ్చట్లు:

కరోనా కారణంగా సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. పనుల్లేక ఆకలితో అలమటిస్తున్నారు. వారి ఆకలి తీర్చడమే గాక వ్యాక్సిన్ వేయించాలని సినీ కార్మిక సంఘం నాయకులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు. అలాగే వారికి తెల్ల రేషన్ కార్డ్స్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags; Cine workers who lost their jobs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *