Citizenship Amendment Act should be abolished

పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి

– 11వ రోజు కొనసాగిన దీక్షలు

Date:21/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ముస్లింలు నిరాహారదీక్షలు 11వ రోజు కొనసాగించారు. మంగళవారం కుమ్మరవీధి మధీనామసీదు ముతవల్లి హైదర్‌ ఆధ్వర్యంలో ముస్లింలు దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా హైదర్‌ మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం రద్దు చేయాలని, ఎన్‌ఆర్‌సీ,సీఐఏ, ఎన్‌ఆర్‌పీలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని, రాజ్యాంగం ప్రస్యాధించిన హక్కులన కాపాడాలని కోరారు. లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీక్షా శిబిరంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

పుంగనూరు నియోజకవర్గంలో రక్షిత మంచినీటి పథకాలకు రూ.27.49 కోట్లు

Tags: Citizenship Amendment Act should be abolished

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *