గుంటూరు నగరపాలక సంస్థ అకౌంట్స్ విభాగంలో అవినీతిని గుర్తించిన నగర కమిషనర్ కీర్తి చేకూరి
-20 రోజుల క్రితం అంతర్గత విచారణకు ఆదేశం.
గుంటూరు ముచ్చట్లు:

ప్రాధమిక విచారణలో రు.47 లక్షల 9 వేల 599 లను అకౌంటెంట్ సిరిల్ పాల్ అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ .అవినీతికి పాల్పడిన అకౌంటెంట్ సిరిల్ పాల్ విధుల నుండి సస్పెండ్ చార్జెస్ ఫ్రెమ్.సమగ్ర విచారణ,సైబర్ క్రైమ్ కోణంలో విచారణ కోసం అర్బన్ ఎస్.పి.కి,గతంలో అకౌంట్స్ వివరాల విచారణకు స్టేట్ ఆడిట్ డైరెక్టర్ కు లేఖ..గతంలోని ఎగ్జామినర్ కు షోకాజ్
విచారణ నివేదిక మేరకు కఠిన చర్యలు..అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించనన్న కమిషనర్
Tags: City Commissioner Kirti Chekuri found corruption in the Accounts Department of Guntur Municipal Corporation
