Natyam ad

మండే ఎండలకు నగర వాసులు ఉక్కిరి బిక్కిరి

తిరుపతి ముచ్చట్లు:

మండే ఎండలకు నగర వాసులు ఉక్కిరి బిక్కిరి అవుచున్నారు పగటి ఉష్ణోగ్రతలు తెలవారుర్జమునే సూర్యుడు బగ బగలతో మొదలై మధ్యాహ్నం 11 నుంచి 4 ల వరకు ప్రజలు రోడ్లపై రావాలంటే హడలెత్తున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో బైటకు వచ్చే వారు గొడుగులు,టోపీలు,చలువ అద్దాలు యువతులు చున్నీలు ధరించి,పిల్లలు టోపీలు ధరించి వస్తున్న దృశ్యాలు నగరంలో కనిపిస్తున్నాయి ఈవిధంగా మరో 4 రోజులు బగ బగలు తప్పవని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.

Post Midle

Tags: City dwellers are suffocated by the scorching sun

Post Midle