పద్మావతి అమ్మవారి ఆలయంలో సీజే ఎన్వీ రమణ

తిరుచానూరు ముచ్చట్లు :

 

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసభ్యులతో కలిసి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అధికారులు వారికి ఆహ్వానం పలికారు. సీజే ఎన్వీ రమణ అక్క ప్రభంజన రాణితో పాటు ఇతర బంధువులు వచ్చారు. అమ్మవారి దర్శనం అనంతరం వారంతా తిరుమలకు బయలుదేరి వెళ్లారు. ఈరోజు రాత్రి తిరుమలలోనే బస చేస్తారు. శుక్రవారం ఉదయం స్వామి వారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం కానున్నారు. అంతకు ముందు రేణిగుంట విమానాశ్రయంలో అధికారులు వారికి స్వాగతం పలికారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags; CJ NV Ramana at Padmavati Ammavari Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *