సీజేఐ యాదాద్రి టూర్ షెడ్యూల్ ఖరారు

యాదాద్రిముచ్చట్లు :

మంగళవారం ఉదయం 9 గంటలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అయన తొలిసారిగా యాదాద్రికి వస్తున్నారు. ఈ నేపధ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:CJI Yadadri tour schedule finalized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *