Natyam ad

ఉయ్యూరు లోని విజయశ్రీ బార్& రెస్టారెంట్ లో గొడవ

కృష్ణాజిల్లా ముచ్చట్లు:

 

ఉయ్యూరు బస్టాండ్ సమీపంలో గల విజయశ్రీ బార్& రెస్టారెంట్లో మందుబాబుల మధ్య గొడవ జరగడంతో భయభ్రాంతులకు గురైన తోటి మందుబాబులు.షాపులో ఉన్న ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.

 

 

Tags:Clash at Vijayashree Bar & Restaurant in Uyyur

Post Midle
Post Midle